ప్రజల భద్రతే లక్ష్యం – బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ప్రయాణికులు ఎలాంటి…