కోడిపందాలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు… పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజు, ఐ.పి.ఎస్.
జూద క్రీడలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు తెలియజేయాలి.సంక్రాంతి…