మేదరమెట్ల NH-16 పై రోడ్డు భద్రతా డ్రైవ్: హెల్మెట్లపై అవగాహన, వాహనాలకు రేడియం స్టిక్కర్లు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణభద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, ప్రకాశం జిల్లా…