ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు ఓవర్లోడ్ నివారించడం, వాహన పరిమితిని పాటించడం, వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ను…