Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లాలో తొలిసారిగా ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం: జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే మా ప్రధాన లక్ష్యం. కొత్త జిల్లాలో ప్రజల సమస్యలకు మరింత చేరువైన పోలీస్ సేవలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 48 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- నూతనంగా ఏర్పాటు అయిన మార్కాపురం జిల్లాలో…

గంజాయి,మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు రైలులో సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం…

NH–16పై ట్రాఫిక్ భద్రతకు పెద్దపీట – హైవే అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో NH–16 రహదారిపై పాత కలవరి ఆలయం వద్ద, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారుల…

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – NHAIతో కలిసి ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరిమానాలు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారుల అధికారం (NHAI) సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా…

బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీస్ – 22 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా పోలీస్ పరిధిలోని దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 క్వార్టర్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను దోర్నాల…

పెర్నమిట్ట అవుట్‌స్కర్ట్స్‌లో జూదంపై దాడి – 7 మంది అరెస్ట్, రూ.10,900 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పెర్నమిట్ట గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ సందీప్ మరియు సిబ్బంది…

ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. కంటి ఆపరేషన్లు…

వికలాంగుల మధ్య ఇంటూరి సందీప్ పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ తన పుట్టినరోజు వేడుకలను, కందుకూరు పట్టణంలోని స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం జరుపుకున్నారు. బంధువులు, మిత్రులు, సన్నిహితులతో కలిసి పాఠశాలలో కేక్ కట్ చేసి,…

హెల్మెట్ ధరించడమే ప్రాణ రక్షణ – రోడ్డు భద్రతపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ సహకారంతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా…

అన్నదాతల ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – విక్కిరాలపేటలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండలం, విక్కిరాలపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన 495 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశాను.గత ప్రభుత్వంలో ఒక…