Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి.

తొలి శుభోదయం కందుకూరు:- మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీ ఆదివారం కందుకూరు పట్టణంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ ఆవరణలో ఉదయం 8 గంటల…

బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన బీద రవిచంద్ర ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా, రవిచంద్ర ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే…

TDP కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు వేలాదిమందితో కిటకిటలాడిన ప్రాంగణం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డ వివిధ వర్గాల ప్రజలు

పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి 2 లక్షలకు పైగా విరాళాలు తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే…

ప్రకాశం కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో కలిసిన సందర్భంగా, కలెక్టర్ ను కలిసి శాలువాతో సత్కరించారు. కందుకూరు…

గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం ప్రకాశం:- నూతన సంవత్సరం 2026 ను పురస్కరించుకుని, గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో గౌరవ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ,ఐపీఎస్.,ని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు…

చిన్నారులు, వృద్ధులకు పండ్లు- మిఠాయిలు పంపిణీ చేసిన గౌరవ న్యాయమూర్తి కుటుంబ సభ్యులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- నూతన సంవత్సరం సందర్భంగా సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుతూ పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య గిరిజన కాలనీ చిన్నారులకు మరియు…

నూతన సంవత్సరం సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ వి.లీలా శ్యాంసుందరి ని కలిసిన సింగరాయకొండ బార్ అసోసియేషన్ సభ్యులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు గౌరవ న్యాయమూర్తి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయవ్యవస్థలో న్యాయం, నైతిక…

మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

నూతన మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు, ఐపియస్. తొలి శుభోదయం మార్కాపురం:- నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో బుధవారం మార్కాపురం డి.ఎస్.పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన…

మైనర్ డ్రైవింగ్ వాహనదారులపై ప్రత్యేక తనిఖీలు – అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు

తొలి శుభోదయం ఒంగోలు :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమైంది. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పీఎస్ ఆర్‌ఎస్‌ఐ శివ ప్రసాద్ గారు…

ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఓపెన్ బూజింగ్‌పై ఉక్కుపాదం – బహిరంగ మద్యపాన కేంద్రాలను శుభ్రం చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కోతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.కోతపట్నం పీఎస్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు ఓపెన్…