గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు – రైలులో సుమారు 11.5 కిలోల గంజాయి మరియు 37 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులుగంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల…