Category: ఆంధ్రప్రదేశ్

దర్శి దద్దాలమ్మ దేవాలయం సెంటర్‌లో హెల్మెట్‌పై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలను తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు దద్దాలమ్మ దేవాలయం సెంటర్‌లో హెల్మెట్ వినియోగంపై విస్తృత రోడ్ సేఫ్టీ అవగాహన…

బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు – అనుమానాస్పదులపై దృష్టి పెట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి…

సింగరాయకొండ మండల ప్రజలకు, YSRCP పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు క్రిస్టిమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,

తొలి శుభోదయం సింగరాయకొండ:- గురువారం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర YSRCP పార్టీ మాజీ మంత్రి వర్యులు, PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జి వర్యులు శ్రీ Dr. ఆదిమూలపు సురేష్ ని తన నివాసం లో కలిసి క్రిష్టమస్ శుభాకాంక్షలు…

దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎర్రగొండపాలెం సీఐ – పెండింగ్ కేసుల పరిష్కారం, రిజిస్టర్ల నిర్వహణపై కీలక ఆదేశాలు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల పోలీస్ స్టేషన్‌ను ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పెండింగ్ కేసుల స్థితిగతులు, విచారణ పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు.పోలీస్…

బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో కోడి పందేలపై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్, కోళ్లు, వాహనాలు, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేలపై బేస్తవారిపేట ఎస్‌ఐ గారి నేతృత్వంలో ఎస్‌బీ స్టాఫ్‌తో కలిసి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 8 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి…

చీమకుర్తి పట్టణం క్రైస్తవపాలెంలో జూదం స్థావరంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి – 11 మంది అరెస్ట్, రూ.3,060 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా చిమకుర్తి పట్టణ పరిధిలోని క్రైస్తవపాలెం ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిని చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 11 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి…

ప్రకాశం జిల్లాలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు – ఐదుగురు అదుపులోకి, మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి పలు పోలీస్…

రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా భారీ అవగాహన కార్యక్రమం & ప్రత్యేక డ్రైవ్ – ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్ మరియు స్పెషల్ పార్టీతో కలిసి విస్తృత స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…

హెల్మెట్ లేకుండా దూసుకుపోతున్న వాహనదారులపై అవగాహన – దర్శి–పొదిలి రోడ్డులో ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీసులు దర్శి పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దర్శి–పొదిలి రోడ్డులో హెల్మెట్ లేకుండా బాణంలా దూసుకుపోతూ మోటార్ సైకిళ్లు…

చర్చిల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు – ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చిల వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు (BB) ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో…