Category: ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ — చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో చెడు నడత కలిగిన వ్యక్తులు మరియు సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు చెడు నడతలు…

యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం గ్రామ పొలాల్లో జూద స్థావరం పై పోలీసుల దాడి ఇద్దరు అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది గంగపాలెం గ్రామ పొలాల్లో జరుగుతున్న జూద స్థావరం పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 2 మంది జూదగాళ్లను పట్టుకుని వారి వద్ద నుండి ₹1,600/-…

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 119 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)”…

ప్రకాశం జిల్లా పోలీసులు —కొమరోలు ప్రభుత్వ హైస్కూల్‌లో బాల్య వివాహాలు, డ్రగ్స్, ఆన్‌లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాల్యవివాహాల హానికర ప్రభావాలు, డ్రగ్స్ & గంజా మాదకద్రవ్యాల ప్రమాదాలు, ఆన్‌లైన్ మోసాల…

మూలగుంటపాడు పోలేరమ్మ ఆలయ పునర్నిర్మాణానికి 50 లక్షల మంజూరు – గ్రామస్థుల కృతజ్ఞతలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కోసం దేవాదాయ శాఖ ద్వారా ₹50 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామవ్యాప్తంగా ఆనందం వ్యక్తమైంది. ఈ…

టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కండలేరు గ్రామంలో జూదా దాడి – 6 మంది అరెస్ట్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించి, కండలేరు గ్రామంలో జరుగుతున్న జూదా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ దాడిలో 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నగదు…

పల్లెనిద్ర కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజలతో అనుసంధానం—సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు అధికారులు గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, గ్రామ పరిస్థితులు, స్థానిక అంశాలను తెలుసుకున్నారు.అధికారులు ప్రజలకు ప్రస్తుత…

ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సమీక్షలో జిల్లా వ్యాప్తంగా నైట్ మానిటరింగ్ & స్పెషల్ డ్రైవ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట పర్యవేక్షణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.జిల్లాలో నేరాలను అరికట్టటం, అక్రమ రవాణాలు, అనుమానితుల కదలికలను పర్యవేక్షించడం, రోడ్డుప్రమాదాల నివారణ, అలాగే రాత్రి వేళల్లో ప్రజల భద్రతను…

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని…

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రోగ్రాం – సైకిల్ ర్యాలీ నిర్వహణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి, రోడ్డు భద్రత ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు సైకిల్ ర్యాలీలో…