Category: ఆంధ్రప్రదేశ్

రోడ్డు భద్రతే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ – రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా వాహనదారులకు…

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా లాడ్జీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా లాడ్జీలలో విస్తృత తనిఖీలు…

మార్కాపురంపట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణ మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు,…

భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అష్రఫుల్ల ఖాన్ త్యాగాలు మరువలేనివి -రహీం

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అష్రఫుల్లాఖాన్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రహీం మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కోసం అనేకమంది ప్రాణాలను పణంగా పెట్టారు అందరూ సమైక్యంగా బ్రిటిష్…

ఎం.పీ.పీ.ఎస్ గవదగట్లవారిపాలెం పాఠశాలలో జి.ఎఫ్. ఎల్.ఎన్.( GFLN) 75 రోజుల కార్యక్రమంపై సమీక్ష

తొలి శుభోదయం సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం గవదగట్లవారిపాలెం ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలను (TaRL) తరల్ జిల్లా సమన్వయకర్త చుండూరి కిషోర్ బాబు మరియు మండల విద్యాధికారి–2 ఆవుల శ్రీనివాస్(MEO–2) సింగరాయకొండ గారు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న FLN…

పోలియో రహిత సింగరాయకొండ కి ప్రతి తల్లి సహకరించాలి.

ఆదివారం జరిగే ప్లస్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కొండపి ఎస్ ఎం ఒ డా ధీరేంద్ర పిలుపు. తొలి శుభోదయం సింగరాయకొండ:- పోలియో మహమ్మారి నుండి ప్రజలకు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దానిలో భాగంగా పోలియో…

తొట్టెంపూడి అంకయ్య వర్ధంతికి ప్రతి సంవత్సరము పిల్లలకు అన్నదానము

తొలి శుభోదయం సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన తొట్టెంపూడి అంకయ్య వర్ధంతి సందర్భంగా తన మనవడు తొట్టింపూడి సుబ్బరాయుడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో శుక్రవారం కూడా తాతయ్య గిరిజన కాలనీ చిన్నారులకు స్నేహపూర్వక వాతావరణంలో భోజనము పంపిణీ చేశారు.ఈ…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరామర్శ

తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలంలో విధులు నిర్వహించే ముగ్గురు ఉపాధ్యాయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కత్తి ఐజాక్ డేవిడ్, నల్లమల్లి కుమార్, ఏలూరు చిన్న బ్రహ్మయ్యల…

ఉలవపాడు మండలం వీరేపల్లిలో బాలికల హాస్టల్ భవనం పునఃప్రారంభం ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

వసతులపై విద్యార్థినులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ఇంటూరికి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థినుల హాస్టల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దగా… కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం…

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కు నైపుణ్య శిక్షణ… ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ లలో సాధికారత, నైపుణ్యం పెంపునకు ఉచిత ఆన్ లైన్ శిక్షణ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం అమరావతి:- రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి సాధికారత, నైపుణ్యం…