Category: ఆంధ్రప్రదేశ్

NH-16 పై రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ. హెల్మెట్ ధారణ విశిష్టతను, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణే మా…

ముండ్లమూరు మండలం మరెల్ల గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ముండ్లమూరు మండలం మరెల్ల గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మరియు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు…

ఎంఎం రోడ్ జంక్షన్‌లో కళాశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎంఎం రోడ్ జంక్షన్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు కళాశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, అతివేగం నివారించడం,…

ట్రాఫిక్ నియమాల అమలు పై ఒంగోలులో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ మరియు వాహన తనిఖీల్లో భాగంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు, కాలేజీ విద్యార్థులు మరియు వాలంటీర్లు కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగమూరు…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు :- కందుకూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద…

టిఆర్ఆర్ గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు :- కందుకూరు పట్టణంలోని టిఆర్ఆర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు శారీరక–మానసిక ఆరోగ్యానికి ఎంతో…

ఏరియా ఆసుపత్రిలో గైనకాలజీ,డేర్మటాలజీ సేవలను వినియోగించుకోండి– సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు ఏరియా ఆసుపత్రి నందు సోమవారం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి నూతనంగా ఆసుపత్రికి విచ్చేసిన…

జూదంపై దాడి: ఐదుగురు అరెస్టు , ₹93,500 నగదు స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రపురం గ్రామ పొలాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో అక్రమంగా జూదం ఆడుతున్న…

టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) నందు ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి.

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి పటానికి దండ…

డివిజన్ స్థాయిలో సింగరాయకొండ ఉపాధ్యాయుల క్రికెట్ టీం విజయం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ – డివిజన్ స్థాయి పోటీలు సోమవారం ఒంగోలు పి.వి.ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో జరిగిన లీగ్ దశ కీలకమైన మ్యాచ్‌లో సింగరాయకొండ…