ఎన్హెచ్–16పై సూరారెడ్డిపాలెం (IOC) వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారి–16పై సూరారెడ్డిపాలెం (IOC) ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తనిఖీలు చేపట్టి,…