ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని టంగుటూరు మండలం ఎంపీడీవో కి వినతి పత్రం అందజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్
తొలి శుభోదయం టంగుటూరు:- టంగుటూరు మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రామపంచాయతీ స్థాయిలో సుస్థిర…