Category: ఆంధ్రప్రదేశ్

కనిగిరి MSR కాలేజీలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,కనిగిరి పట్టణంలోని MSR కాలేజీలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే పోలీసు సహాయ సేవలు, మహిళల…

దర్శిలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , దర్శి పట్టణంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, ప్రజలు…

సింగరాయకొండ RTC బస్టాండ్ సెంటర్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC బస్టాండ్ సెంటర్‌లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు…

టంగుటూరులో ఓవర్‌లోడ్ ప్రయాణికులకు కౌన్సెలింగ్ – ఆటో డ్రైవర్‌కు జరిమానా విధించిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఓవర్‌లోడెడ్ ఆటోను ఆపి, డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను…

శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం

తొలి శుభోదయం కందుకూరు:- మేరా యువ భారత్ నెల్లూరు మరియు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరులోని శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి…

‘ఐ లవ్ కావలి’ ఐకాన్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్, హిమాన్షు శుక్లా,..

సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగిన జిల్లా కలెక్టర్, కావలి ఎమ్మెల్యే.. తొలి శుభోదయం కావలి:- నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ‘ఐ లవ్ కావలి’ ఐకాన్ సెంటర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి…

కందుకూరు అభివృద్ధి… ప్రజల సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- డివిజనల్ అభివృధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో భాగంగా నిర్మాణం పూర్తైన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఈ రోజు కందుకూరు పట్టణంలోని విప్పగుంట రోడ్డులో ఘనంగా ప్రారంభించిన గౌరవ…

విద్య సామాజిక హక్కు అని నినదించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. డి.వై.ఈ ఓ చంద్రమౌలేశ్వరరావు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రతిఒక్కరు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంతో కస్టపడి రాజ్యాంగంను రచించిన మేధావి అంబేద్కర్ అని ఒంగోలు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి యన్ చంద్రమౌలేశ్వరరావు అన్నారు. గురువారం నాడు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 6 వతేది…

శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ రూముల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇంటూరి కృషి మరువలేనిది

తొలి శుభోదయం కందుకూరు:- శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ రూముల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి మరువలేనిదని ఆలయ పునర్నిర్మాణ నిర్మాణ కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, మంచిరాజు వెంకట మురళీమోహన్ అన్నారు.కందుకూరు గ్రామ దేవత భక్తుల పాలిట కొంగుబంగారమైన…

పొగాకు నారు యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం కందుకూరు:- విశ్వనాథ పురం గ్రామం లో గురువారం పొగాకు నారుమడుల యాజమాన్యం,పొగాకు రైతులు నాట్లు సమయంలో పాటించవలిసిన యాజమాన్య పద్ధతులు గురించి నిర్వహించిన శిక్షణ కార్య్రమం లో కందుకూరు రెండవ వేలం కేంద్రం నిర్వహణాధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ…