Category: ఆంధ్రప్రదేశ్

ఒంగోలు ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసుల చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సిఐ జగదీష్ పర్యవేక్షణలో ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు డ్రైవ్ ను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివ ప్రసాద్ సిబ్బందితో కలిసి…

ప్రజల భద్రత కోసం గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆలయ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భద్రతా చర్యల భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ BD టీమ్, RSI సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిసరాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర…

ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు రాత్రి గస్తీ బలోపేతం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో రాత్రి గస్తీ (Night Beat) ను మరింత బలోపేతం చేశారు.రాత్రి సమయంలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా పోలీస్ బృందాలు ప్రధాన రహదారులు,…

గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల తొలి శుభోదయం:- గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరుశాసనసభ్యులుముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన…

కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం :- ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గం ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు,భరోసాలుఅందించారు రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో 5 ప్రధాన విధానాలపై రైతులు ముందుకు…

రోడ్డు ప్రమాదం: ఒక మహిళ మృతి, ఎనిమిదికి గాయాలు

తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం కే.రాజుపాలెం సమీపంలోని శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి స్వల్ప…

మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ లో కందుకూరు నారాయణ ఇ టెక్నో విద్యార్థుల ప్రతిభ

తొలి శుభోదయం కందుకూరు:- పట్టణంలోని నారాయణ స్కూలు కందుకూరు ఈ టెక్నో ప్రైమరీ విద్యార్థులు ఒంగోలులో జరిగిన మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్లో అత్యంత ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా నారాయణ పాఠశాల ఏజీఎం పెద్దిరెడ్డి ఆర్…

పోలీసులపై కత్తులతో దాడి.. కాల్పులు జరిపిన పోలీసులు

తొలి శుభోదయం నెల్లూరు:- నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కోవూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి…

పంట నష్టపోయిన రైతుకు రూ. 20 వేలు ఆర్ధిక సహాయం అందించిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం :- గిద్దలూరు మండలం, వెల్లుపల్లె గ్రామానికి చెందిన కొర్ర రామయ్య అనేరైతుతానుసాగుచేసుకుంటున్న పంట పొలంలో ఎనిమిది నెలల క్రితం బొప్పాయి పంట వేసి ఉన్నాడు. అయితే బొప్పాయి పంటకు తెగులు వచ్చి పంట మొత్తం నష్టపోగా, తాను సాగు…

ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు విద్యార్థులకు స్ఫూర్తి మండల విద్యాశాఖధికారి కత్తి శ్రీనివాసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్,త్రో బాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా…