Category: ఆంధ్రప్రదేశ్

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాలు జైలు మరియు రూ.7000/-వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ

పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా…

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ విజయ సునీత.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి…

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి, తక్షణ పరిష్కారం కల్పించడమే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 35 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., ఆదేశాల మేరకు…

ప్రణవి చిన్నపిల్లల మరియు కంటి హాస్పిటల్ ఇటీవల ప్రారంభోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో HDFC బ్యాంకు సమీపంలో తులసి దంత వైద్యశాల, కోవూరు రోడ్డులో ప్రణవి చిన్నపిల్లల మరియు కంటి హాస్పిటల్ ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. నిర్వాహకుల ఆహ్వానంతో, గౌరవ MLA ఇంటూరి నాగేశ్వరరావు గారు… ఆయా…

చెడు నడత గల వ్యక్తులకు కౌన్సెలింగ్ – శాంతి భద్రతల పరిరక్షణకు ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల కీలక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చెడు నడత గల వ్యక్తులు (Rowdy Sheeters)పై ప్రత్యేక దృష్టి సారించారు. సమాజంలో నేరాలను తగ్గించి, ప్రజలకు…

నారా లోకేష్ గారితో MLA ఇంటూరి నాగేశ్వరరావు భేటీ కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం విజయవాడలోని ఉండవల్లిలో భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న…

అనధికార హై బీమ్ లైట్లపై కఠిన చర్యలు – రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా, అనధికార హై…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…

వాహనాల LED లైట్స్ పై గిద్దలూరు పోలీసుల నిఘా ..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలమేరకు వాహన ప్రమాదాల నివారణ కోసం గిద్దలూరు అర్బన్ సీ ఐ సురేష్ ఆధ్వర్యంలో ASI జిలాని మరియు పోలీస్ సిబ్బంది గిద్దలూరు పట్టణంలోని పలు సెంటర్లలో…

బాపట్ల పట్టణంలోని పలు దేవస్థానాలకు చెందిన అర్చకస్వాములను బ్రాహ్మణ సంక్షేమ వేదిక (హైదరాబాద్) ఆదివారం ఘనంగా సత్కరించింది.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- పట్టణానికి చెందిన 37 మంది అర్చకులు సత్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు బోయినపల్లి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత లక్ష్యంగా ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటైన తమ సంస్థ…