Category: ఆంధ్రప్రదేశ్

మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా.స్వామి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు

తొలి శుభోదయం అమరావతి:- మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి శనివారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు…

నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ (PDS) బియ్యాన్ని తరలిస్తున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 వాహనాలు ను స్వాధీనం చేసుకుని, మొత్తం 545 బియ్యం బస్తాలను పట్టుకున్నారు.ప్రభుత్వ…

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి తొలి శుభోదయం ప్రకాశం:- దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల…

కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

భక్తులు తప్పక పోలీస్ వారి సూచనలు పాటించాలి తొలి శుభోదయం ప్రకాశం:- కార్తీక మాసం పవిత్రత నేపథ్యంలో రానున్న కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, బీచ్‌లు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

విద్యార్థుల్లో పోలీస్ విధులపై ఉత్సాహాన్ని నింపిన ఓపెన్ హౌస్ కార్యక్రమం తొలి శుభోదయం:- పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా శుక్రవారం…

గిద్దలూరు రూరల్ సిఐ శ్రీ జె. రామకోటయ్య కొమరోలు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు

తొలి శుభోదయం:- గిద్దలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె. రామకోటయ్య కొమరోలు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌లో జరుగుతున్న పరిపాలన పనితీరును, రికార్డుల నిర్వహణను, యూ.ఐ (Undetected/Under Investigation) కేసుల ప్రగతిని సమీక్షించారు.సీసీటీఎన్ఎస్ (CCTNS) అప్‌డేషన్ పెండింగ్ అంశాలను…

వాగు ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసుల సహాయంతో రక్షణ

తొలి శుభోదయం ప్రకాశం :- తుఫాను నేపథ్యంలో, తేదీ 28.10.2025 రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో నూతలపాటి కోటయ్య (తండ్రి: ఏయాతి, వయసు: 25 సంవత్సరాలు), పచ్చవ గ్రామం, జరుగుమల్లి మండలం వాసి, కందుకూరు నుండి పచ్చవ గ్రామానికి వెళ్తుండగా,…

పొగాకు నారుమడుల దగ్గర వరదలో చిక్కుకున్న 121 మంది కూలీలను సురక్షితంగా రక్షించిన పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం :- కొండేపి మండలంలోని చోడవరం, వెన్నూరు, చిన్న వెంకన్నపాలెం, ముప్పవరం గ్రామాల రైతులు అలాగే టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామానికి చెందిన రైతులు చోడవరం గ్రామం సమీపంలోని మూసి వాగు వద్ద పొగాకు నారుమడులు వేసుకున్నారు. వీటికి…

పాకల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- తుఫాన్ ప్రభావంతో పాకల గ్రామంలోని పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న ప్రజలకు వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండలం పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కేశవరపు కృష్ణారెడ్డి, రావూరు ప్రభావతి, భాస్కర్ రెడ్డి, మహేష్,…

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని తుఫాన్ బిల్డింగ్ మరియు టిపి నగర్ అప్పాపురం సంగం ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం సోమరాజుపల్లి…