Category: అంతర్జాతీయం

ట్రంప్ స్పీచ్‌లో ‘మారణహోమం’ రగడ.. బయటకు గెంటేశారు!

గాజా శాంతి ఒప్పందానికి మార్గం సుగమమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్(సెనెట్)కు చేరుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో…