ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
సరైన పత్రాలు లేని 29 మోటార్‌సైకిళ్లను 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…