పేదలకు రేషన్ పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులో కుల, మతాలకతీతంగా గత 5 సంవత్సరాలనుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనిరుపేదలు అయిన వితంతవులకు, వృద్దులకు ఇంటికి సరిపడ బియ్యం తో పాటు 15 రకాల నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ…