పొదిలి–దర్శి ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు పొదిలి మరియు దర్శి ప్రాంతాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, అతివేగం,…