వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన పామూరు సీఐ యం.శ్రీనివాసరావు – రికార్డుల పరిశీలన, సిబ్బందితో స్నేహపూర్వక భోజనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, స్టేషన్ రికార్డులు తదితర పత్రాలను సవివరంగా పరిశీలించారు.…