బ్రహ్మంగారి తిరునాళ్లకు స్కై ఐ (Drone) పర్యవేక్షణతో పటిష్ట బందోబస్తు – తాళ్లూరు గ్రామంలో ప్రశాంతంగా ముగిసిన వేడుకలు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు స్కై ఐ – డ్రోన్ ప్రాజెక్ట్ సహాయంతో బ్రహ్మంగారి తిరునాళ్ల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారు.కనిగిరి మండలం తాళ్లూరు గ్రామంలో నిర్వహించిన ఈ తిరునాళ్ల సందర్భంగా…