Category: ఆంధ్రప్రదేశ్

చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్థులు మరియు షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టారు.ఈ…

అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొండపి పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అంబేద్కర్ గురుకులం స్కూల్‌ను సందర్శించి మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రత,…

దిత్వా తుపాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం కొండపి సర్కిల్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ప్రకాశం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు

తొలి శుభోదయం ప్రకాశం:- దిత్వా తుపాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలోని,గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ప్రకాశం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వేగవంతమైన…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు రోడ్ వద్ద ప్రకాశం పోలీసులు గంజాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు రోడ్ వద్ద ప్రకాశం పోలీసులు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు స్థానిక ప్రజలకు గంజాయి వినియోగం వల్ల…

ట్రాఫిక్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో ఉమా మహేశ్వర జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ట్రాఫిక్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో, మంగమూరు రోడ్‌లోని ఉమా మహేశ్వర జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్ & సీట్‌బెల్ట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్,…

ఒంగోలు ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసుల చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సిఐ జగదీష్ పర్యవేక్షణలో ఎంఎమ్ రోడ్ ప్రాంతంలో ఆక్రమణ తొలగింపు డ్రైవ్ ను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివ ప్రసాద్ సిబ్బందితో కలిసి…

ప్రజల భద్రత కోసం గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆలయ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భద్రతా చర్యల భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ BD టీమ్, RSI సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిసరాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర…

ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు రాత్రి గస్తీ బలోపేతం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో రాత్రి గస్తీ (Night Beat) ను మరింత బలోపేతం చేశారు.రాత్రి సమయంలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా పోలీస్ బృందాలు ప్రధాన రహదారులు,…

గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల తొలి శుభోదయం:- గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరుశాసనసభ్యులుముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన…

కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం :- ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గం ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు,భరోసాలుఅందించారు రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో 5 ప్రధాన విధానాలపై రైతులు ముందుకు…