వర్షాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై సూచనలు – సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పర్యటన
తొలి శుభోదయం:- సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, వర్షాల కారణంగా సంభవించవచ్చే ప్రమాదాల నివారణకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాల కారణంగా జారుడు రహదారులు, వాగులు, చెరువులు మరియు…