ప్రజలకు చేరువవుతూ, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 71 ఫిర్యాదులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు…