సాంకేతిక పోలీసింగ్‌తో నేరాలపై ఉక్కుపాదం – MSCD ద్వారా జిల్లా వ్యాప్తంగా అనుమానితుల తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా MSCD (Mobile Surveillance & Criminal Detection) వ్యవస్థను వినియోగిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ప్రకాశం…