Category: ఆంధ్రప్రదేశ్

మహనీయుల జయంతి ఉత్సవాలపై ప్రకాశం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు (ప్రకాశం భవనం)గౌరవనీయులైన జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీ ఓబులేశు మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ గారి అధ్యక్షతన జరిగిన డా. బాబు జగజీవన్ రామ్…

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

కలెక్టర్ ను రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఉదయం మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి…

బేస్తవారపేట మరియు కంభం పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ… సిబ్బంది పని తీరుపై ఆరా పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం క్రికెట్…

‘ దాతల సహకారంతో నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ’

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కావలి వాస్తవ్యులు (ఒంగోలు బస్టాండ్) గాదంశెట్టి వెంకట సుబ్బ నరసింహ స్వాములు…

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాకల పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు అందరూ కలసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.పాఠశాల ఆడిటోరియంలో ఉదయం 10:30 కు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సభకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు.…

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 10 సంవత్సరాలు జైలు మరియు రూ.5000/- వేలు జరిమానా బాధితురాలికి 75000/- వేల రూపాయలు compensation చెల్లించ మని తీర్పు చెప్పిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ గారు

పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన…

గ్రామాల్లో అసంపూర్తి పనులను గుర్తించండి – ఎమ్మెల్యే నాగేశ్వరరావు వాటిలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలి

లింగసముద్రం మండలంలో 16 చెత్త రిక్షాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రజలకు చేరువయ్యేలా పనిచేయాలని అధికారులు, నేతలకు సూచన తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- గ్రామాల్లో అంతర్గత మరియు లింకు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా, స్మశానాల అభివృద్ధి, ఇతర…

వలేటివారిపాలెం KGB విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేసిన MLA ఇంటూరి

రూముల్లో అపరిశుభ్రం – ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హాస్టల్ గదులు, భోజనాల పరిశీలన – ప్రిన్సిపల్ కు సూచనలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెంలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ…

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యం.ఆర్. మానవ హక్కులు & యాంటీ కరప్షన్ అసోసియేషన్ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- 31-03-2026వ తేదీన మానవ హక్కులు & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీత గారిని మర్యాద పూర్వకముగా…

లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు – నేరాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లావ్యాప్తంగా లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు మరియు లాడ్జింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.…