Category: ఆంధ్రప్రదేశ్

బహిరంగ మద్యం సేవన కేంద్రాలపై ఉక్కుపాదం – శాంతి భద్రతల పరిరక్షణలో ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతి పరిరక్షణ లక్ష్యంగా బహిరంగ మద్యం సేవన కేంద్రాల తొలగింపు (Open Drinking Places Cleaning) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో…

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 48 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి…

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి, విభాగాల ఏర్పాట్లపై సూచనలు చేసిన జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం మార్కాపురం:- మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు,…

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 37 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.సోమవారం మార్కాపురం, జిల్లా పోలీస్…

పామూరు ప్రాంతంలో బహిరంగ మద్యం సేవన కేంద్రాల తొలగింపు – శాంతి భద్రతల పరిరక్షణలో ప్రకాశం జిల్లా పోలీసుల చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా పామూరు ప్రాంతంలో బహిరంగ మద్యం సేవన కేంద్రాలను (Open Drinking Places) తొలగించే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా,…

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ…

అద్దంకి గుర్రాల కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – శాంతి భద్రతల పరిరక్షణలో ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, దర్శి డీఎస్పీ పర్యవేక్షణలో, అద్దంకి సీఐ సమక్షంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో…

చిమకుర్తి యల్లయ్య నగర్‌లో గంజాయిపై ఉక్కుపాదం – కార్డన్ అండ్ సెర్చ్, అవగాహన ర్యాలీ, యాంటీ గంజాయి ప్రతిజ్ఞతో ముందుకు వచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో,చిమకుర్తి సీఐ సమక్షంలో, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చిమకుర్తి మండలం యల్లయ్య నగర్…

20 ఏళ్ల తర్వాత ఖబరస్థాన్ కు మోక్షం విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

నాడు చిట్టడివి – నేడు క్లీన్ హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం కుటుంబాలు తొలి శుభోదయం కందుకూరు:- ఇదిగో మా సమస్య, మా ఇబ్బందులు ఇవి…అని ఎవరైనా చెబితే చాలు. వెంటనే స్పందించే గుణం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది.…

శ్రీ వరహాల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ చైర్మన్ గా సన్నెబోయిన శ్రీనివాసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దక్షిణ సింహాచ దేవస్థానం నూతన ఆలయం పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.నూతన పాలక మండలి చైర్మన్ గా సన్నెబోయిన శ్రీనివాసులు…