రాత్రి బీట్లో ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన తనిఖీలు – శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లావ్యాప్తంగా రాత్రి బీట్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ అధికారులు మరియు…