Category: ఆంధ్రప్రదేశ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి భూమిలేని కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలని

తొలి శుభోదయం కందుకూరు :- ధాన్యం, పత్తి, మొక్కజొన్న, అరటి, తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని, భూమిలేని కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలని…

ఉప్పు చెరువు ప్రాంత నివాసులకు న్యాయం చేయాలి వారి నివాసాల వద్ద ఉన్న రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి సిపిఐ డిమాండ్

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల రోడ్డునుఆ ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు నిర్మాణాలు చేపట్టి వారికి కనీస వసతులను ఏర్పాటు చేయాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి…

ఒంగోలు కర్నూలు రోడ్డు ట్రాఫిక్ అడ్డంకులపై ప్రత్యేక డ్రైవ్ – ఉల్లంఘనలపై చలాన్లు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, కర్నూలు రోడ్డులో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే అక్రమ పార్కింగ్, రోడ్డు మార్జిన్లపై వస్తువులు ఉంచడం, వాహనాలను మార్గమధ్యంలో నిలిపివేయడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.డ్రైవ్…

ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని సింగరాయకొండ మండలం ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రామపంచాయతీ స్థాయిలో సుస్థిర…

ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు ఓవర్లోడ్‌ నివారించడం, వాహన పరిమితిని పాటించడం, వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను…

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మత్స్య శాఖ డిపార్ట్మెంట్ నందు జిల్లా స్థాయి మల్టీస్టెక్ హోల్డర్స్ సమావేశం…

ప్రజలందరూ చేయి… చేయి.. కలుపుదాం…రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ప్రకాశం జిల్లా పోలీసు సిబ్బంది

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు 534.7 కిలోమీటర్ల దూరం…

అమెరికాలో లోకేష్ ని కలిసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు కుమారుడు సందీప్

తొలి శుభోదయం కందుకూరు :- రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా, అక్కడే నివాసముంటున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్నకుమారుడు…

ముఖ్యమంత్రి సహాయనిధితో మరో ప్రాణం నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది.

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండలం, కోవూరు గ్రామానికి చెందిన పేద రైతు చుంచు రాంబాబు బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటికే వైద్యం కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న రాంబాబు… ఆర్థిక…

రాత్రి పూట నేరాలకు చెక్ – FINS టెక్నాలజీతో ప్రకాశం పోలీసుల విజిలెంట్ పహరా

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు రాత్రి సమయంలో అధిక నేర అవకాశాలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నారు. రాత్రి బీట్ డ్యూటీలో భాగంగా వాహనాలు, లాడ్జీలు, అనుమానితులు మరియు సంచరించే…