టి.బి ముక్త భారత్ అభియాన్‌లో భాగస్వాములు కావాలి
టి.బి రహిత సింగరాయకొండకు ప్రజలు సహకరించాలి : వైద్యాధికారుల పిలుపు తొలి శుభోదయం సింగరాయకొండ:- సమాజంలో మహమ్మారిగా విస్తరిస్తున్న క్షయవ్యాధి (టి.బి)ను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి ముక్త భారత్ అభియాన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించి భాగస్వాములు కావాలని వైద్య…