Category: ఆంధ్రప్రదేశ్

TDP క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని 31 మరియు 32 వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను…. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , టిడిపి కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ…

పేదవారికి దుప్పట్లు పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్

తొలి శుభోదయం కందుకూరు:- కుల,మతాలకతీతంగా గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్న పట్టణ శివారు ప్రాంతాల్లో కొంత మంది వృద్ధులు, పిల్లలు కప్పుకోవడానికి…

కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశాను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.

తొలి శుభోదయం కందుకూరు:- ప్రభుత్వ కార్యాలయంలో ఒక అనధికార వ్యక్తి విధులు నిర్వహిస్తుండటం గమనించి, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను.రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. నిర్ణీత ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు…

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణం 3వ వార్డు సచివాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశాను. ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నాను. పక్కనే బృందావనం ప్రాంతంలో అధికారులు, నాయకులతో కలిసిపర్యటించడం జరిగింది. ఏరోజుకారోజు చెత్తను…

డివైడర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలో 5.43 కోట్ల రూపాయలతో జరుగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఇతర అభివృద్ధి పనులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. టిడిపి నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి పామూరు రోడ్డు జంక్షన్ వద్ద…

కేబినెట్ ఆమోదంపై హర్షం తెలిపిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు కందుకూరుపై మాట నిలబెట్టుకున్న కూటమి పెద్దలకు ధన్యవాదాలు

జనవరి 4న కందుకూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం నూతన సంవత్సర వేడుకలను క్రమశిక్షణతో జరుపుకోండి ఇక నిరంతరం యజ్ఞంలా కందుకూరు అభివృద్ధి – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ…

రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారం – “రెవెన్యూ క్లీనిక్” ప్రారంభం!

తొలి శుభోదయం ప్రకాశం :- ఒంగోలు కలెక్టరేట్ PGRS హాలులో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు “రెవెన్యూ క్లీనిక్” అనే నూతన క్లీనిక్ ను ప్రారంభించారు. ప్రజల నుండి నేరుగా రెవెన్యూ సంబంధిత వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం…

ప్రజల్లో విశ్వాసం పెరిగే విధంగా మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్.పి.రాజాబాబు, ఐఏయస్.&జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రకాశం పోలీసు మరింత సమర్ధవంతగా విధులు నిర్వహించేలా కార్యాచరణ… మహిళలు, పిల్లలు,వృద్దులు భద్రత పెంపొందించే దిశగా అడుగులు… అసాంఘిక కార్యకలాలు, అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం… జనవరి 2025 నుండి డిసెంబర్ 29 తేదీ వరకు క్షేత్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు జిల్లాకు…

పొదిలి–దర్శి ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు పొదిలి మరియు దర్శి ప్రాంతాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, అతివేగం,…

ఒంగోలు పట్టణంలో ఏటీఎం కేంద్రాల తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు పట్టణంలో ఉన్న వివిధ ఏటీఎం కేంద్రాల్లో ప్రకాశం జిల్లా పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పీసీఆర్ ఎస్‌ఐ పి. రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.తనిఖీల సందర్భంగా ఏటీఎం…