గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచర్ల గ్రామం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు – స్పీడ్ బ్రేకర్లకు వైట్ & బ్లాక్ మార్కింగ్లు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామానికి వెళ్లే జాతీయ రహదారి–16…