ప్రకాశం పోలీస్ జిల్లాలో డ్రంక్ డ్రైవ్‌పై ప్రత్యేక చర్యలు – రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్‌డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు భారీ స్థాయిలో నిర్వహించారు.ప్రధాన జంక్షన్లు, హైవేలు, పట్టణ ప్రాంతాల్లో పోలీసులు…