రాజ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని,ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపియస్. ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి…