జాతీయ స్థాయి పోలీసు జూడో క్లస్టర్ పోటీల్లో కాంస్యం పతకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:- అక్టోబర్ 8 నుండి 16 వరకు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో జరిగిన 10వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2025–26 (Pencak Silat Martial Arts) పోటీలలో, ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన పుల్లలచెరువు…