విధులపట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన సాంఘిక సంక్షేమ వసతి గృహము కొనకనమిట్ల సంక్షేమాధికారిని సస్పెండ్ చేసిన జిల్లాకలెక్టర్: పి.రాజాబాబు
తొలి శుభోదయం ప్రకాశం:- సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం కొనకనమిట్ల లోని విద్యార్ధులు ఆదివారం ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్యభోజనం లేక ఆకలితో విలవిలలాడి చివరకు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన పైన విచారణ జరపవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్…