జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో తెప్పోత్సవం సందర్భంగా డ్రోన్ నిఘాతో బందోబస్తు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో నిర్వహించిన తెప్పోత్సవం సందర్భంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా Prakasam District Police ప్రత్యేక బందోబస్తు (B/B) ఏర్పాట్లు చేపట్టారు.ఈ సందర్భంగా స్కై ఐ…