Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాణి ని మర్యాద పూర్వకంగా కలసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు.

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఏరియా ఆసుపత్రికి నూతనంగా నియమింపబడిన సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణిని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వశ్రీ గడ్డం మాలకొండయ్య మువ్వల భూషయ్య శిఖా తిరుపాలులు మర్యాద పూర్వకంగా కలసి శుభాభినందనలు తెలిపారు. ఈ నెలలో…

దర్శి పట్టణంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనాల మేరకు, దర్శి సీఐ రామారావు , ఎస్ఐ మురళి మరియు Road Safety Warriors తో కలిసి దర్శి పట్టణంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బైక్ రైడర్లకు…

నేషనల్ హైవే–16 ట్రాఫిక్ ఉల్లంఘనల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే–16 (NH-16) పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై విస్తృతంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌ ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు అంతర్జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నిర్వహణ

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు శుక్రవారం భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శక్తి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…

NH-565 రహదారులపై Road Safety Warriors, NHAI అధికారులతో కలిసి ప్రజల్లో రోడ్డు భద్రతా అవగాహన పెంపొందించడానికి, ఫుట్ ప్యాట్రోలింగ్, ప్రమాణ స్వీకారం మరియు రోడ్డు నియమాల చైతన్యం కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనాల మేరకు, కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ నేతృత్వంలో, Road Safety Warriors మరియు NHAI అధికారుల సహకారంతో NH-565 రహదారుల పై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…

పొదిలి పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్‌ మరియు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనాల మేరకు, జిల్లా పోలీసులు ప్రజల భద్రత, రోడ్డు నియమాల పాటింపు, మరియు సురక్షిత రోడ్లు ఏర్పాటు కోసం వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.పొదిలి పట్టణంలో పొదిలి సీఐ ఎం రాజేష్…

పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు…జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు.ఐపీఎస్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. శుక్రవారం ఉదయం ఒంగోలు కొత్త మామడిపాలెంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DPTC) ను సందర్శించారు.ఇటీవల ఎంపికైన…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) కందుకూరు మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నవంబర్ నెలలో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్ విడుదల చేశారు. ఈ మూడవ సెమిస్టర్ ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్త…

రోడ్డు భద్రత వారియర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రత వారియర్స్‌తో కలిసి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పెట్రోలింగ్ సమయంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరిగే సమస్యలు, రోడ్డు…

ఆరోగ్యం పొందడం అందరి హక్కుఅంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సు

మండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు. తొలి శుభోదయం కందుకూరు:- అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ…