ఆదర్శ గ్రామంలో పొగాకు లో పాటించ వలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల పై శిక్షణ కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- పొగాకు బోర్డు కందుకూరు రెండవ వేలం కేంద్రం పరిధిలోని విశ్వనాథపురం గ్రామంలో పొగాకు లో పాటించ వలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు పై సమగ్ర సస్య రక్షణ, ఎరువులు యాజమాన్యం, ఆకు రెలుపు, క్యూరింగ్, గ్రేడింగ్ మరియు…