Category: ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలెం గ్రామానికి చెందిన చింతగుంపల మాల్యాద్రి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మాల్యాద్రి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇదే మండలంలో జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన…

హెల్మెట్ వినియోగం–మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, యువతను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడటం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగం మరియు మాదకద్రవ్యాల (డ్రగ్స్) నియంత్రణపై అవగాహన కార్యక్రమం…

నూతన క్రిమినల్ చట్టాలు, మహిళలు–పిల్లల భద్రత, సైబర్ నేరాలపై మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మహిళలు మరియు పిల్లలకు భద్రత కల్పించడం, నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పోలీసులు నూతన క్రిమినల్ చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్…

సైబర్ మోసాలు, నూతన క్రిమినల్ చట్టాలు, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ, నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాలు, నూతన క్రిమినల్ చట్టాలు, రోడ్డు భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యలు…

కందుకూరు సబ్ – డివిజన్లోని సర్కిల్ కార్యాలయం మరియు పలు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.

శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా ఎస్పీ నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి. సాంకేతిక టెక్నాలజీ…

మార్కాపురంలో ఘనంగా ‘రోడ్ సేఫ్టీ’ అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.

తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం టౌన్ లో ఘనంగా రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గౌరవనీయులు…

జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో సింగరాయకొండ సీఐ తనిఖీ: రికార్డుల పరిశీలన, సిబ్బందికి కీలక ఆదేశాలు.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పటిష్టత మరియు కేసుల విచారణలో పారదర్శకతే లక్ష్యంగా సింగరాయకొండ సీఐ జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని కేసు…

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 43 ఫిర్యాదులు తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపియస్. ఆదేశాల మేరకు మార్కాపురం…

ప్రకాశం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు కు వచ్చిన ఎస్పీ కి పూల బుకేతో…

“బీట్ పోలీసుల అప్రమత్తత – నేరాల నివారణే ప్రథమ ప్రాధాన్యత: జిల్లావ్యాప్తంగా పెరిగిన నైట్ పెట్రోలింగ్, క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు”

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ, రాత్రివేళల్లో నేరాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా నైట్ బీట్ డ్యూటీలు నిర్వహిస్తోంది. రాత్రి సమయాల్లో పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, జనసంచారం…