జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సింగరాయకొండ సీఐ – రికార్డులు, సీడి ఫైళ్ల పరిశీలన, సిబ్బందికి కీలక సూచనలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లోని విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీఐ పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసులకు సంబంధించిన సీడి (Case…