ప్రకాశం జిల్లా పోలీసులు తప్పు దారిలో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ – కఠిన చర్యలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లా వ్యాప్తంగా తప్పు దారిలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.తనిఖీల్లో తప్పుడు మార్గాల్లో నడిచి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వాహనాలపై కేసులు…