Category: ఆంధ్రప్రదేశ్

వేగవంతమైన అభివృద్ధికి చిరునామాగా మన కందుకూరు!

తొలి శుభోదయం కందుకూరు:- మన కందుకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర , మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.…

మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్ట్”ను ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో “మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్ట్”ను ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తక్కువ స్థలంలోనే దట్టమైన అడవులను సృష్టించే ఈ అద్భుతమైన విధానం ద్వారా కళాశాల పచ్చదనంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.ఈ కార్యక్రమంలో రాష్ట్ర…

కందుకూరులో పండుగలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ…

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్, 4వ మరియు 32వ వార్డులలో “ఎన్టీఆర్ భరోసా” పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.అవ్వాతాతల ముఖాల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం…

మంత్రిగారితో కలిసి పెన్షన్లు పంపిణీ చేసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం కొడపి:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో మర్రిపూడి మండలంలో కూచిపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

నూతన క్రిమినల్ చట్టాల అమలుపై ప్రజలకు అవగాహన – సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన ముఖ్యమైన…

“హెల్మెట్ ధారణ – ప్రాణ రక్షణ: రోడ్డు భద్రతా నియమాలపై ప్రకాశం జిల్లా పోలీసుల స్పెషల్ డ్రైవ్!”

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన…

గంజాయి,మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.…

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు, రికార్డుల క్షుణ్ణ పరిశీలన!

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగాజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) యర్రగొండపాలెం పోలీస్…

స్మార్ట్ జెనే స్కూల్లో అమరవీరులకు నివాళి

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ స్కూల్లో అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని, నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన “డా. గీతా రాణి ” అమరవీరుల దినోత్సవం గురించి…

గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లో కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ డిమాండ్ తొలి శుభోదయం టంగుటూరు:- గాంధీ వర్ధంతి సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో టంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది.…