టంగుటూరు తాత్కాలిక పటాకుల షాపుల పరిశీలన
తొలి శుభోదయం :-దీపావళి పండుగ సందర్భంగా టంగుటూరు తాత్కాలిక పటాకుల షాపులను ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు పరిశీలించారు.భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ విధానాలు కచ్చితంగా అమలులో ఉన్నాయా అని తనిఖీ చేయడం ద్వారా ప్రజల భద్రతను…