మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ శక్తి యాప్ పై విస్తృత అవగాహన – “డ్వాక్రా మహిళలు”, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ లక్ష్యంగా డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో విస్తృత అవగాహన సమావేశం నిర్వహించబడింది.…