ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ – 2025 కార్యక్రమం.
తొలి శుభోదయం సింగరాయకొండ:- క్రీడా స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఉన్నతమైన ఆలోచనలకు మద్దతు అందించిన దాతల సహకారం అభినందనీయం అని నిర్వాహకులు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు తెలిపారు.టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి, హెల్మెట్లు, బ్యాట్లు,గ్లౌజులు, వికెట్లు మొదలైన…