Category: ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రత మరియు భద్రతకు పెద్దపీట: బహిరంగ ప్రదేశాల్లో మద్యం వినియోగాన్ని అరికట్టేలా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా…

మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పోలీస్ అధికారులు, శక్తి బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. తొలి శుభోదయం ప్రకాశం:- మహిళలు, చిన్నారుల రక్షణ మరియు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు, దర్శి, కందుకూరు,…

ఒంగోలు ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో AHTU ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం – మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, గుడ్ & బ్యాడ్ టచ్‌పై బాలికలకు చైతన్యం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , జిల్లాలో బాలికల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఒంగోలు ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) (Anti Human Trafficking Unit) బృందం ద్వారా…

ఒంగోలు పట్టణంలో లాడ్జీలపై ప్రత్యేక తనిఖీలు – 26 జంటల గుర్తింపు, కౌన్సెలింగ్ చేసిన ఒంగోలు డీఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో, ఒంగోలు టౌన్ పరిధిలోని లాడ్జీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ తనిఖీల్లో ఒంగోలు టౌన్…

ప్రకాశం కలెక్టరుకు ప్రత్యేక అవార్డుఓటర్ల జాబితా మ్యాపింగులో పనితీరుకు గుర్తింపు

తొలి శుభోదయం ఒంగోలు:- ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ ( ఎస్.ఐ.ఆర్ )-2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్లమ్యాపింగ్ లో సాధించిన పురోగతికిగాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర…

శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి

శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి తొలి శుభోదయం కందుకూరు:- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని పెద్ద బజారు నందు ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కందుకూరు…

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన, కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన అల్లం వెంకటేశ్వర్లు మంగళవారం కందుకూరులోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నియోజకవర్గ తెలుగు…

యోగివేమన జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు వేమన.ఆయన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. తొలి శుభోదయం ప్రకాశం:- తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగివేమన అని జిల్లా ఎస్పీ…

కందుకూరు TIDCO హౌసింగ్ కాలనీలో భారీ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ – 443 ఇళ్ల తనిఖీ, పత్రాలు లేని వాహనాల స్వాధీనం, యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన లక్ష్యంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ పర్యవేక్షణలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని TIDCO…

కందుకూరులో భారీ కార్డెన్ సెర్చ్‌: 95 వాహనాల స్వాధీనం

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని టిడ్కో కాలనీలో సోమవారం పోలీసులు విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 95 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ…