నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు నియోజవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి తోరణాలు, ముత్యాల ముగ్గులు, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడాలి. మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం విరబూయాలి. ఆనందాలు, సంతోషాల నడుమ ఈ…